'పేదలు అంటే చులకన భావం ఉంది'
PPM: ఉపాధి హామీ పనులను పాత పద్ధతిలో కొనసాగించాలని సీపీఎం పార్టీ జిల్లా కార్యవర్గ సభ్యురాలు వాకాడ ఇందిరా డిమాండ్ చేశారు. శుక్రవారం కొమరాడలో ఆమె మాట్లాడుతూ.. విబి జీ రామ్ చట్టాన్ని రద్దు చేయాలని మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకంగా కొనసాగించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. పేదలు అంటే మోదీ ప్రభుత్వానికి చులకనని ఈ సందర్భంగా చురకలు అంటించారు.