VIDEO: మురుగు మడుగుతో అవస్థలు

VIDEO: మురుగు మడుగుతో అవస్థలు

WNP: పట్టణంలోని 21వ వార్డులో డ్రైనేజీ వ్యవస్థ అస్తవ్యస్తంగా మారింది. మురుగునీరు వెళ్లే మార్గం లేక ఖాళీ ప్లాట్లలో నిలిచి దుర్వాసన వెదజల్లుతోంది. దీంతో దోమలు వృద్ధి చెంది రోగాలు బారిన పడుతున్నామని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మున్సిపల్ అధికారులు స్పందించి మురుగునీరు సాఫీగా పోయేలా శాశ్వత పరిష్కారం చూపాలని వారు కోరుతున్నారు.