చమురు 150 డాలర్లకు చేరితే.. ప్రమాదం!
చమురు ధరలు 150 డాలర్లకు చేరితే ప్రపంచం ఆర్థిక మాంద్యంలోకి వెళ్తుందని అమెరికా అసెట్ మేనేజ్‌మెంట్ దిగ్గజం బ్లాక్‌రాక్ సీఈవో లారీ పింక్ హెచ్చరించారు. 'ఘర్షణలు ముగిసి, ఎలాంటి ఆంక్షలు లేకుండా ఇరాన్‌ను ప్రపంచం ఆమోదిస్తే.. చమురు ధరలు యుద్ధం ముందు నాటికంటే దిగువకు పడిపోతాయి. వార్ కొనసాగితే మాత్రం ప్రపంచం ఆర్థిక మాంద్యంలోకి వెళ్లొచ్చు' అని అంచనా వేశారు.