దుబాయ్ ఎయిర్ షో నుంచి వైదొలిగిన అమెరికా

దుబాయ్ ఎయిర్ షో నుంచి వైదొలిగిన అమెరికా

దుబాయ్ ఎయిర్ షో నుంచి అమెరికా వైదొలిగింది. ఈ ఎయిర్ షో ప్రదర్శనలో భాగంగా భారత యుద్ద విమానం కూలిన ఘటనలో వింగ్ కమాండర్ నమాంశ్ మృతి చెందారు. ఈ ప్రమాదం తర్వాత ఎయిర్ షోను కొనసాగించడంపై అమెరికా పైలట్ టేలర్ ఫెమా హిస్టర్ అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ మేరకు నమాంశ్, ఆయన కుటుంబ సభ్యులు, సహచరులు గౌరవార్థం చివరి రోజు తుది షో నుంచి వైదొలగినట్లు ప్రకటించారు.