తిరువూరులో ఘనంగా శ్రీ రామనవమి వేడుకలు
NTR: తిరువూరు శ్రీ రామలింగేశ్వర స్వామి దేవస్థానంలో మండల ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో శ్రీరామనవమి ఇవాళ ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా భక్తులకు అధిక సంఖ్యలో పాల్గొని స్వామి వారిని దర్శించుకున్నారు. అనంతరం కమిటీ భక్తులకు పానకం, పులిహార, మజ్జిగ పంపిణీ కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమంలో దేవస్థానం ఛైర్మన్ జంగాల మురళీ తదితరులు పాల్గొన్నారు.