కసాపురం దేవస్థానానికి రూ.3 లక్షల విరాళం

కసాపురం దేవస్థానానికి రూ.3 లక్షల విరాళం

ATP: గుంతకల్లులోని మణికంఠ గ్యాస్ సర్వీస్ యజమాని సుధాకర్ గురువారం కసాపురం శ్రీ నెట్టికంటి ఆంజనేయస్వామి దేవస్థానానికి రూ.3 లక్షల విరాళాన్ని అందజేశారు. స్వామివార్ల ప్రసా దాల తయారీ, ప్రసాదాలయ తయారీకోసం నూత నంగా నిర్మిస్తున్న షెడ్డు నిర్మాణానికి గానూ తనవం తు విరాళాన్ని అందజేసినట్లు దాత తెలియజేశారు. దాతకు స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు.