'హోంగార్డుల పనితీరు ప్రశంసనీయం'

'హోంగార్డుల పనితీరు ప్రశంసనీయం'

MNCL: రామగుండం పోలీస్ కమిషనరేట్‌లో శనివారం 63వ హోంగార్డు రైసింగ్ డే వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్బంగా హెడ్ క్వార్టర్స్‌లో నిర్వహించిన పరేడ్‌కు సీపీ అంబర్ కిషోర్ ఝా ముఖ్య అతిథిగా హాజరై వందనం స్వీకరించి, సిబ్బంది ప్రదర్శనను పరిశీలించారు. అనంతరం మాట్లాడుతూ.. విధి నిర్వహణలో హోంగార్డుల త్యాగం, బలిదానాలు ప్రశంసనీయం అన్నారు.