CITU ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించిన ఆటో డ్రైవర్లు

CITU ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించిన  ఆటో డ్రైవర్లు

VZM: రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం 'స్త్రీ శక్తి పథకం' అమలు చేయడంతో ఆటో డ్రైవర్లు ఉపాధి కోల్పోతున్నారని CITU నాయకులు రమణారావు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు వారికి ఏడాదికి 25 వేలు ఇవ్వాలని ఆయన డిమాండ్‌ చేశారు. ఈ సందర్భంగా గురువారం పాలకొండలో స్థానిక దుర్గా దేవి గుడి నుంచి RDO ఆఫీసు వరకు ర్యాలీ నిర్వహించారు. అనంతరం అధికారులకు వినతి పత్రం అందించారు.