పిస్టల్ షూటింగ్‌లో ముఖేశ్‌కు స్వర్ణం

పిస్టల్ షూటింగ్‌లో ముఖేశ్‌కు స్వర్ణం

GNTR: షూటింగ్ పోటీలలో వరుస పతకాలతో గుంటూరు క్రీడాకారుడు ముఖేశ్ దూసుకుపోతున్నాడు. జూనియర్ వరల్డ్ కప్ షూటింగ్ పోటీలలో బుధవారం ముఖేశ్ స్వర్ణ పతకంతో మెరిశాడు. SEP 24 నుంచి ఢిల్లీలోని కర్ణిసింగ్ షూటింగ్ రేంజ్‌లో వరల్డ్ కప్ షూటింగ్ పోటీలు జరుగుతున్నాయి. 25మీటర్ల పిస్టల్ జూనియర్ మెన్ విభాగంలో ర్యాపిడ్ ఫైర్ స్టేజిలో 296/300 స్కోర్‌ సాధించారు.