తపాలా శాఖలో మెరుగైన సేవలకు కృషి చేస్తాం: మంత్రి

ADB: తపాల శాఖలో మెరుగైన సేవలకు కృషి చేస్తామని కేంద్ర తపాలా, కమ్యూనికేషన్ శాఖ సహాయ మంత్రి పెమ్మసానీ చంద్రశేఖర్ పేర్కొన్నారు. సోమవారం ఢిల్లీలో గోడం నగేష్ సహాయ మంత్రిని కలిశారు. తపాల ఆఫీసులలో మౌలిక వసతులు కల్పించాలని కోరాగా.. మంత్రి సానుకూలంగా స్పందించారని అయన తెలిపారు.