6వ తరగతిలో చేరిన 11 మంది విద్యార్థులు
CTR: పెద్దపంజాణి(M) కరసనపల్లి జడ్పి ఉన్నత పాఠశాలలో ఆంగ్ల మాధ్యమంలో విలువలతో కూడిన డిజిటల్ విద్యా బోధన ఉంటుందని ZP ఉన్నత పాఠశాల HM అమర్నాథ్ గురువారం తెలిపారు. ఉపాధ్యాయ బృందం గ్రామంలోని విద్యార్థుల తల్లిదండ్రుల్ని కలిసి తమ పాఠశాలలో విద్యార్థులను చేర్పించాలని కోరారు. 11 మంది విద్యార్థులు 6వ తరగతిలో చేరడం జరిగిందని చెప్పారు.