కనిగిరి ప్రభుత్వ వైద్యశాలకు బెడ్ బహూకరణ

కనిగిరి ప్రభుత్వ వైద్యశాలకు బెడ్ బహూకరణ

ప్రకాశం: కనిగిరి ప్రభుత్వ వైద్యశాలలో సౌకర్యాల కల్పనకు ఎమ్మెల్యే ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి పిలుపుతో దాతలు ముందుకు వస్తున్నారు. పట్టణానికి చెందిన నీలి శెట్టి చెన్నకేశవులు ప్రభుత్వ వైద్యశాలకు సోమవారం రూ. 16 వేలు విలువచేసే బెడ్‌ను బహుకరించారు. ఈ సందర్భంగా ఆసుపత్రి వైద్యులు తిరుపతిరెడ్డి, సిబ్బంది దాత చెన్నకేశవులను అభినందించారు.