విదేశీ విద్యకు బీసీ స్టడీ సర్కిల్ చేయూత

విదేశీ విద్యకు బీసీ స్టడీ సర్కిల్ చేయూత

KMM: విదేశాల్లో ఉన్నత విద్య అభ్యసించాలనుకునే జిల్లా విద్యార్థులకు ఖమ్మంలోని తెలంగాణ బీసీ స్టడీ సర్కిల్ ఆధ్వర్యాన 1ELTS ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు డైరెక్టర్ శ్రీలత మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. శిక్షణతో పాటు స్కాలర్‌షిప్ పొందేలా మార్గనిర్దేశం చేస్తామని ఆమె చెప్పారు. www.tgbcstudycircle.cgg.gov.in ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని ఆమె సూచించారు.