VIDEO: కళ్యాణంలో పాల్గొన్న స్పీకర్ దంపతులు

VIDEO: కళ్యాణంలో పాల్గొన్న స్పీకర్ దంపతులు

AKP: నర్సీపట్నం వెలమ వీధి రామాలయంలో శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవం అత్యంత భక్తిశ్రద్ధలతో వైభవంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు సతీమణి పద్మావతి పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్వామివారికి పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలను సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు.