ఆటో తగిలి మహిళకు తీవ్ర గాయాలు
ప్రకాశం: కనిగిరి మండలం నందన మారెళ్ళ గ్రామంలో శనివారం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. గుండపనేని శివకుమారి అనే మహిళ రోడ్డు దాటుతుండగా ఆటో ఢీకొంది. ఈ ఘటనలో ఆమె ఎడమ కాలు విరిగింది. కనిగిరి ప్రభుత్వ వైద్యశాలలో ప్రథమ అందించే మెరుగైన వైద్యం కోసం కుటుంబ సభ్యులు ప్రైవేట్ వైద్యశాలకు తరలించినట్లు పేర్కొన్నారు.