VIDEO: సోమందేపల్లిలో కూటమి నేతలకు పాలాభిషేకం

VIDEO: సోమందేపల్లిలో కూటమి నేతలకు పాలాభిషేకం

సత్యసాయి: సోమందేపల్లి మండల కేంద్రంలో చేనేత మగ్గాలకు 200 యూనిట్లు, మరమగ్గాలకు 500 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందిస్తున్న ఎన్డీఏ కూటమి ప్రభుత్వానికి చేనేత కార్మికులు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, చేనేత శాఖ మంత్రి సవిత చిత్రపటాలకు బుధవారం పాలాభిషేకం చేసి కృతజ్ఞతలు తెలిపారు.