మండపాక గ్రామంలో తల్లిపాల వారోత్సవాలు

WG: తణుకు మండలం మండపాక గ్రామంలో శుక్రవారం తల్లిపాల వారోత్సవాలు నిర్వహించబడ్డాయి. ఈ కార్యక్రమంలో రేలంగి పీహెచ్సీ వైద్యాధికారి డాక్టర్ బంగారు రవి గారు మాట్లాడుతూ.. బిడ్డ పుట్టిన మొదటి గంటలో తల్లిపాలు బిడ్డకు అమృతం వంటిదని తల్లులకు తెలియజేశారు. ఈ కార్యక్రమములో వైద్య సిబ్బంది GKR CV ప్రసాద్, అనంత లక్ష్మి, వై టి మూర్తి, ప్రవీణ, విక్టోరియా తదితరులు పాల్గొన్నారు.