తెలంగాణ రాష్ట్ర కబడ్డీ జట్టు కెప్టెన్‌గా నందిని

తెలంగాణ రాష్ట్ర కబడ్డీ జట్టు కెప్టెన్‌గా నందిని

NGKL: తెలంగాణ రాష్ట్ర కబడ్డి జట్టు కెప్టెన్‌గా జిల్లాకు చెందిన నందిని ఎంపికయ్యారు. ఈనెల 27న హర్యానా రాష్ట్రంలో సబ్ జూనియర్ 35వ జాతీయస్థాయి కబడ్డీ పోటీలలో పాల్గొని ఉత్తమ ప్రతిభ కనబరిచిన నందిని తెలంగాణ రాష్ట్ర కబడ్డీ జట్టుకు ప్రాతినిధ్యం వహించేందుకు ఎంపిక చేశారు. ఈ మేరకు ఆమెను పలువురు అభినందించారు.