'ప్రాజెక్టుల భూసేకరణ వేగవంతం చేయాలి'

'ప్రాజెక్టుల భూసేకరణ వేగవంతం చేయాలి'

VZM: జిల్లాలో జరుగుతున్న వివిధ ప్రాజెక్టుల భూసేకరణ ప్రక్రియను త్వరగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ ఎస్. రాంసుందర్ రెడ్డి అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్‌లో జరిగిన సమీక్షలో తోటపల్లి బారేజ్, తారకరామ తీర్థసాగర్, జాతీయ రహదారి 516(బీ), రైల్వే లైన్లు తదితర ప్రాజెక్టుల పురోగతిని పరిశీలించారు.