బషీరాబాద్ మండలంలో ఏకగ్రీవం ఆయన గ్రామాలు ఇవే
VKB: బషీరాబాద్ మండలంలోని నామినేషన్లను పలువురు ఆశవాహులు ఉపసంహరించుకున్నారు. అదేవిధంగా బాబు నాయక్ తండా అనిత జరుపుల, హ్యాంక్య నాయక్ తండా రాథోడ్ అనిత బాయి, నంద్యా నాయక్ తండా చవాన్ సుమ్మి బాయ్, మంతన్ గౌడ్ ఎరుకల బీమప్ప, బహదూర్పూర్ కంసాన్‌పల్లి నవనీత ఏకగ్రీవాలు అయ్యారు.