మొబైల్ ఇన్సూరెన్స్ పేరుతో మోసం..?

మొబైల్ ఇన్సూరెన్స్ పేరుతో మోసం..?

బజాజ్ ఫైనాన్స్ ద్వారా మొబైల్ ఇన్సూరెన్స్‌తో ఓ యువకుడు ఫోన్ కొనుగోలు చేశాడు. అయితే, ఫోన్ పోయినప్పుడు క్లెయిమ్ రాకపోవడంతో అతడు సోషల్ మీడియా వేదికగా తన ఆవేదనను వ్యక్తం చేశాడు. సకాలంలో ప్రీమియంలు చెల్లించినా కూడా బీమా సంస్థ తన క్లెయిమ్‌ను తిరస్కరించిందని బాధితుడు ఆరోపిస్తున్నాడు. ఈ ఘటన ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.