నేడు ఎమ్మెల్యే పర్యటన వివరాలు..!
KDP: వల్లూరు మండలం గోటూరులో 'రైతన్న - మీకోసం' కార్యక్రమం ఇవాళ సాయంత్రం 3:30 గంటలకు జరగనుంది. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే పుత్తా కృష్ణ చైతన్య రెడ్డి పాల్గొంటారని తెలిపారు. రైతులు, కూటమి నాయకులు, కార్యకర్తలు భారీగా హాజరు కావాలని మండల అధ్యక్షులు లేబాక నాగేశ్వర్ రెడ్డి మంగళవారం ఒక ప్రకటనలో కోరారు.