గంజాయి విక్రయిస్తున్న మైనర్లు అరెస్ట్

గంజాయి విక్రయిస్తున్న మైనర్లు అరెస్ట్

కృష్ణా: పెనుమలూరులో ఇద్దరు మైనర్లను పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గంజాయి, డ్రగ్స్ విక్రయిస్తున్నట్లు తెలిపారు. ఈ మేరకు వారి నుంచి 4 కిలోల గంజాయి, ఒక గ్రాము MDMA స్వాధీనం చేసుకుని, సీజ్ చేసినట్లు పేర్కొన్నారు. వీరిరువురిపై గతంలో పలు పోలీస్ స్టేషన్లలో కేసులు ఉన్నట్లు వెల్లడించారు.