'ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించేందుకు సహకరించాలి'

'ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించేందుకు సహకరించాలి'

NGKL: జిల్లాలో గ్రామపంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించేందుకు అన్ని రాజకీయ పార్టీల నాయకులు సహకరించాలని కలెక్టర్ సంతోష్ విజ్ఞప్తి చేశారు. ఎన్నికల ప్రవర్తన నియమావళిని అందరూ పాటించాలని, 5000 అంతకంటే ఎక్కువ జనాభా ఉన్న గ్రామాలలో రూ.2.5 లక్షలు సర్పంచ్ అభ్యర్థులు ఖర్చు చేయాలని, వార్డు సభ్యులు రూ.50,000 ఖర్చు చేయాలనే సూచించారు.