రైల్వేస్టేషన్ సమీపంలో గుర్తుతెలియని వ్యక్తి మృతి

రైల్వేస్టేషన్ సమీపంలో గుర్తుతెలియని వ్యక్తి మృతి

ELR: నగరంలోని పవర్‌పేట రైల్వేస్టేషన్ సమీపంలో గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం శనివారం ఉదయం లభ్యమైంది. స్థానికులు ఇచ్చిన సమాచారంతో ఏలూరు రెండో పట్టణ పోలీసులు ఘటన స్థలానికి చేరుకున్నారు. మృతుడి వివరాలు తెలియాల్సి ఉంది. పూర్తి వివరాలను పోలీసులు సేకరిస్తున్నారు.