'యూరియాపై ఆందోళన వద్దు'

'యూరియాపై ఆందోళన వద్దు'

SKLM: రైతాంగం యూరియా లభ్యతపై అనవసరమైన ఆందోళన వద్దు అని, రైతులు అందరికీ సరైన అవగాహనే ముద్దు అని మందస వెలుగు పీవో కూర్మా రావు అన్నారు. మందస మండలం అంబుగాం సచివాలయంలో గల రైతు సేవా కేంద్రం వద్ద రైతు సంఘాల ప్రతినిధులతో మాట్లాడారు. జిల్లా వరి సాగు విస్తీర్ణంకు శాస్తీయ పద్ధతిలో ఉపయోగించడానికి సరిపడా యూరియా నిల్వలు మన జిల్లాలోనే నిల్వ ఉన్నాయన్నారు.