VIDEO: గట్టమ్మ తల్లి వద్ద ఏర్పాట్లను పరిశీలించిన మంత్రి

VIDEO: గట్టమ్మ తల్లి వద్ద ఏర్పాట్లను పరిశీలించిన మంత్రి

ములుగు జిల్లా మేడారం మహాజాతర సందర్భంగా భక్తులు ముందుగా గట్టమ్మ తల్లిని దర్శించుకునే నేపథ్యంలో ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా చర్యలు చేపట్టాలని మంత్రి సీతక్క బుధవారం అధికారులను ఆదేశించారు. గట్టమ్మ తల్లికి మంత్రి ప్రత్యేక పూజలు నిర్వహించారు. దేవాలయ సమీపంలో పార్కింగ్ ఏర్పాటు చేసి, ఆలయం వద్ద ట్రాఫిక్ నియంత్రణను వెంటనే అమలు చేయాలని సూచించారు.