నూజివీడు బైపాస్ రోడ్డు పై బొలెరో వాహనం బోల్తా

నూజివీడు బైపాస్ రోడ్డు పై బొలెరో వాహనం బోల్తా

కృష్ణా: నూజివీడు బైపాస్ రోడ్డులో హనుమాన్ జంక్షన్ నుండి కొబ్బరి చెక్కల లోడ్‌తో వస్తున్న వాహనం అదుపుతప్పి రోడ్ మీద బోల్తా పడిపోయింది. ఈ రోజు ఉదయం 3 గంటల ప్రాంతంలో పొగ మంచు రోడ్ మధ్యలో హోల్ ఉండటం వలన వాహనం అదుపుతప్పి పడిపోయింది. వాహనంలో ఉన్న వారికి ప్రమాదం లేదని తెలిపారు.