ఉగ్ర దాడులను ఖండిస్తూ సీపీఎం ర్యాలీ

ఉగ్ర దాడులను ఖండిస్తూ సీపీఎం ర్యాలీ

SKLM: జమ్మూ కశ్మీర్‌లో ఉగ్రదాడుల ఘటనను నిరసిస్తూ శ్రీకాకుళంలో సీపీఎం ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. సీపీఎం జిల్లా కార్యదర్శి డి గోవిందరావు పాల్గొని మాట్లాడారు. పర్యాటకులపై విచక్షణ రహితంగా కాల్పులు జరగడం దారుణమని అన్నారు. అటువంటి వ్యక్తులపై వెంటనే తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ నిరసనలో వివిధ పార్టీలకు చెందిన నాయకులు పాల్గొన్నారు.