ఉత్తరాదిని వణికిస్తున్న చలి

ఉత్తరాదిని వణికిస్తున్న చలి

ఉత్తరాది రాష్ట్రాల్లో చలి తీవ్రత పెరిగింది. జమ్మూకాశ్మీర్, ఉత్తరాఖండ్, హిమాచల్‌లో హిమపాతం కురుస్తుంది. పుల్వామా, షోపియాన్‌లో మైనస్ 5.2 డిగ్రీలు, శ్రీనగర్, కుప్వారాలో మైనస్ 3.6 డిగ్రీలు, కాజిగుండ్‌లో 2.8 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఈ క్రమంలో ఉత్తరాఖండ్‌కు వాతావరణశాఖ అధికారులు కోల్డ్ వేవ్ అలర్ట్ జారీ చేశారు.