నిస్సహాయ స్థితిలో చిన్నారి తల్లిదండ్రులు..

VSP: విశాఖపట్నం కేజీహెచ్‌లో ఇదోఅమానుష ఘటన. అనారోగ్యంతో మృతిచెందిన రెండు నెలల పసికందును ఆ చిన్నారి తల్లిదండ్రులను కేజీహెచ్ అంబులెన్స్ డ్రైవర్ నిర్దాక్షిణ్యంగా ఆదివారం నడిరోడ్డుపై వదిలేసి వెళ్లిపోయాడు .దిక్కుతోచని నిస్సహాయ స్థితిలో ఆ తల్లిదండ్రులు రాత్రిపూట విగత జీవితో ఐదు కిలోమీటర్లు నడుచుకుంటూ ఇంటికెళ్లారు.