మే 20న నుంచి APRJC కౌన్సెలింగ్

మే 20న నుంచి APRJC కౌన్సెలింగ్

CTR: రాయలసీమలోని బాలురు ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరంలో అన్నమయ్య జిల్లా గ్యారంపల్లి గురుకుల జూనియర్ కళాశాలలో కౌన్సెలింగ్ నిర్వహించనున్నట్లు రాయలసీమ రీజియన్ కన్వీనర్ డాక్టర్ ఎం చెన్నకేశవులు తెలిపారు. ఇంటర్ మొదటి సంవత్సరం MPC గ్రూపునకు ఈనెల 20వ తేదీన, BPC గ్రూపునకు 21వ తేదీన MEC, CECగ్రూపులకు 22వ తేదీన కౌన్సెలింగ్ నిర్వహించనున్నారు.