జిల్లాలో 45 మంది డిప్యూటీ MROలు బదిలీ

CTR: జిల్లా వ్యాప్తంగా వివిధ రెవెన్యూ విభాగాల్లో పనిచేస్తున్న 45 మంది డిప్యూటీ MROలను బదిలీ చేస్తూ.. కలెక్టర్ సుమిత్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. ఇందులో భాగంగా ఆయన మాట్లాడుతూ.. బదిలీ చేసిన వారందరూ వెంటనే తమ స్థానాలలో విధుల్లో చేరాలని ఆయన ఆదేశించారు. అనంతరం చేరని వారిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.