SGFI U-19 కబడ్డీ జట్టుకు కెప్టెన్‌గా పాండు నాయక్

SGFI U-19 కబడ్డీ జట్టుకు కెప్టెన్‌గా పాండు నాయక్

MBNR: జిల్లాలోని అడ్డకల్ ప్రాంతానికి చెందిన పాండు నాయక్ ఈసారి హర్యానాలో జరగబోయే 68th NATIONAL SGFI కబడ్డీ U-19 విభాగంలో పాల్గొనబోతున్నాడు. గతంలో కూడా తెలంగాణ తరుపున సబ్-జూనియర్ లెవెల్ కబడ్డీలో పాల్గొని తన సత్తాను చూపించాడు. తెలంగాణ కబడ్డీ జట్టుకు పాండును కెప్టెన్‌గా నియమించారు. ఈ సందర్బంగా కళాశాల ప్రిన్సిపాల్ తనను ప్రోత్సహించారు.