'హలో మాల చలో ఢిల్లీ' కరపత్రం ఆవిష్కరణ

'హలో మాల చలో ఢిల్లీ' కరపత్రం ఆవిష్కరణ

KNR: రాజ్యాంగ హక్కుల సాధన కోసం జాతీయ మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షుడు పిల్లి సుధాకర్ ఆదేశాలతో NOV 26న 'హలో మాల.. చలో ఢిల్లీ' కార్యక్రమం నిర్వహిస్తామని జిల్లా ప్రధాన కార్యదర్శి ఎలుక ఆంజనేయులు తెలిపారు. తిమ్మాపూర్ మండలం ఇందిరానగర్ అంబేద్కర్ చౌరస్తాలో మాల మహానాడు మండల అధ్యక్షుడు ఎలుక రాజు ఆధ్వర్యంలో రాజ్యాంగ హక్కుల సాధన సభ కరపత్రం ఆవిష్కరణ చేశారు.