VIDEO: భవన నిర్మాణ కార్మికుల సమస్యలపై వినతి పత్రం
AKP: నర్సీపట్నంలో భవన నిర్మాణ కార్మిక సంక్షేమ సంఘం (సీఐటీయూ) ఆధ్వర్యంలో తమ సమస్యలపై ఇవాళ ఆర్డీవో కార్యాలయం పరిపాలనాధికారి వెంకటరమణకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా CITU జిల్లా కార్యదర్శి రాజు మాట్లాడుతూ.. గతంలో కార్మికులు ప్రమాదాల బారిన పడితే ప్రభుత్వం ఉచితంగా చికిత్స అందజేసేదన్నారు. అయితే ఇటీవల ప్రభుత్వం సహాయం నిలిపివేసిందని వెల్లడించారు.