3 శాతానికి పేరిగిన స్పోర్ట్స్ కోటా

KRNL: క్రీడాకారుల ప్రతిభకు అనుగుణంగా స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగాలను 2శాతం నుంచి 3కు పెంచడం, అదనంగా క్రీడాంశాలను చేర్చడం అభినందనీయమని కర్నూలు జిల్లా ఒలింపిక్ అసోసియేషన్ అధ్యక్షుడు రామాంజనేయులు అన్నారు. ఆదివారం స్థానిక బి.క్యాంపు క్రీడామైదానంలో జిల్లా ఒలింపిక్ అసోసియేషన్ ఆధ్వర్యంలో క్రీడా సంఘాల నాయకులతో పాల్గొని ఉద్యోగ రిజర్వేషన్ జీవో విడుదల చేశారు.