VIDEO: ఉత్సాహంగా కబడ్డీ పోటీలు

VIDEO: ఉత్సాహంగా  కబడ్డీ పోటీలు

SKLM: ఎచ్చెర్ల మండలం ధర్మవరం గ్రామంలో గరుడ యూత్ ఆధ్వర్యంలో ఉగాది ఉత్సవాలు ఉత్సాహంగా జరిగాయి. ఈ సందర్భంగా గ్రామస్థాయి కబడ్డీ పోటీలు ఘనంగా నిర్వహించారు. యువ నాయకులు రుప్ప రమేష్, పివి రమణ చేతుల మీదుగా పోటీలు ప్రారంభమయ్యాయి. ఫోకస్ ఫిట్నెస్ సెంటర్ కోచ్ చల్ల తవిటిరాజు రెఫరీగా వ్యవహరించారు.