VIDEO: ఎమ్మెల్యే వ్యాఖ్యలను ఖండించిన బీఆర్ఎస్ నాయకులు

VIDEO: ఎమ్మెల్యే వ్యాఖ్యలను ఖండించిన బీఆర్ఎస్ నాయకులు

SRPT: ఎమ్మెల్యే జగదీష్ రెడ్డిపై ఎమ్మెల్యే సామేలు చేసిన వ్యాఖ్యలను నాగారం మండల బీఆర్ఎస్ నాయకులు తీవ్రంగా ఖండించారు. శుక్రవారం నాగారంలో బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు ఉప్పులయ్య మాట్లాడుతూ గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో చేసిన అభివృద్ధి కార్యక్రమాలకే ప్రస్తుత ఎమ్మెల్యే శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయడం తప్ప కొత్త పని ఏం చేశాడో చెప్పాలన్నారు.