శిధిలా వ్యవస్థ చేరిన ప్రభుత్వ భవనాలను తొలగించాలి

VZM: భోగాపురంలో ప్రభుత్వ కార్యాలయాలు శిధిలా వ్యవస్థకు చేరుకోవడంతో అధికారులు ప్రజలు ఇబ్బందులు తప్పడం లేదు. వ్యవసాయ శాఖ, వసతిగృహంతో పాటు పలు కార్యాలయాలు శిథిలా వ్యవస్థకు చేరుకున్నాయి. పాడుపడిన భవనాలు పూర్తిగా తొలగించే విధంగా చర్యలు చేపడితే ఆయా కార్యాలయాలుకు వచ్చే ప్రజలకు ఇబ్బంది తొలగినట్లు అవుతుందని పలువురు అన్నారు.