కాంగ్రెస్‌పై కిషన్ రెడ్డి ఆగ్రహం

కాంగ్రెస్‌పై కిషన్ రెడ్డి ఆగ్రహం

TG: ముస్లింలు అంటే కాంగ్రెస్, కాంగ్రెస్ అంటే ముస్లింలని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి అన్నారు. 'అసదుద్దీన్ ఒవైసీ ఆదేశాలు, ఆశీస్సులతో కాంగ్రెస్ అభ్యర్థి పోటీ చేస్తున్నారు. పతంగి గుర్తు స్థానంలో చేయి గుర్తు పెట్టుకుని పోటీ చేస్తున్నారు. MIM పార్టీ నుంచి అభ్యర్థిని అరువు తెచ్చుకునే దుర్భర పరిస్థితి రేవంత్‌కి, కాంగ్రెస్‌కు వచ్చింది' అంటూ విమర్శించారు.