కాంగ్రెస్ నేత పవన్ ఖేరాకు బిగ్ షాక్
కాంగ్రెస్ నేత పవన్ ఖేరాకు సుప్రీంకోర్టులో బిగ్ షాక్ తగిలింది. ఆయనకు తెలంగాణ హైకోర్టు మంజూరు చేసిన తాత్కాలిక ముందస్తు బెయిల్‌ను నిలిపివేసింది. అస్సాం సీఎం హిమంత బిశ్వశర్మ భార్య రిణికి భూయాన్ శర్మ ఇచ్చిన ఫిర్యాదుతో గువాహటిలో ఆయనపై కేసు నమోదైంది. ఈ కేసులో ముందస్తు బెయిల్ కోసం ఖేరా తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు.