జనవాణి కార్యక్రమానికి విశేష స్పందన
VSP: దక్షిణ నియోజకవర్గం 34వ వార్డు మనోరమ థియేటర్, సాయిబాబా ఆలయం వద్ద ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ శనివారం జనవాణి కార్యక్రమంలో నిర్వహించారు. ప్రజల నుంచి నేరుగా వినతులు స్వీకరించి, సమస్యలపై తక్షణమే స్పందించారు. 31, 34, 35 వార్డుల ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. జోనల్ కమిషనర్ మల్లయ్య నాయుడు, వివిధ శాఖల అధికారులు, కార్పొరేటర్లు పాల్గొన్నారు.