విద్యార్థిని సన్మానించిన బీఆర్ఎస్ నాయకులు

విద్యార్థిని సన్మానించిన బీఆర్ఎస్ నాయకులు

WGL: నర్సంపేట మండలంలోని గురిజాల గ్రామానికి చెందిన అమ్ముదాల భాగ్యలక్ష్మి లక్ష్మీనారాయణ దంపతుల కూతురు ప్రదర్శన MBBS సీటు సాధించినందుకు బుధవారం BRS గ్రామ కమిటీ ఆధ్వర్యంలో సన్మానం చేశారు. ఈ సందర్భంగా మోటూరి రవి మాట్లాడుతూ.. కష్టపడి చదివి MBBS సీటు సాధించడం అభినందనీయమని అన్నారు. ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలని విద్యార్థినికి సూచించారు.