లబ్ధిదారులకు పింఛన్‌లు పంపిణీ చేసిన కలెక్టర్

లబ్ధిదారులకు పింఛన్‌లు పంపిణీ చేసిన కలెక్టర్

AKP: పరవాడ మండలం కన్నూరు గ్రామంలో సోమవారం ఎన్టీఆర్ భరోసా పథకం కింద కలెక్టర్ విజయకృష్ణన్ లబ్ధిదారులకు పింఛన్‌ను పంపిణీ చేశారు. నేరుగా లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి వారి కష్టసుఖాలను తెలుసుకొని పింఛలను అందజేశారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఎన్టీఆర్ భరోసా పథకాన్ని లబ్ధిదారులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.