'వాహనదారులు నిబంధనలు పాటించాలి'

'వాహనదారులు నిబంధనలు పాటించాలి'

E.G: జగ్గంపేట వాహనదారులు తప్పనిసరిగా నిబంధనలు పాటించాలని జగ్గంపేట ఎస్సై టి. రఘునాధరావు సూచించారు. గురువారం జగ్గంపేట సెంటర్‌లో ఎస్సై రఘునాధరావు వాహనాలు తనిఖీ నిర్వహించారు. నిబంధనలు పాటించని పలువురికి జరిమానాలు విధించారు. ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ ధరించాలని, కారులో వెళ్లే డ్రైవర్లు సీటు బెల్టు ధరించాలన్నారు.