పట్టణంలో సంపూర్ణ బంద్.. బీజేపీ భారీ ర్యాలీ
MDK: జిల్లా కేంద్రంలో దేవాలయాలపై జరుగుతున్నదాడులకు నిరసనగా ఇవాళ పట్టణంలో BJP, హిందూ సంఘాలు బంద్ ప్రకటించాయి. ఇటీవల హనుమాన్ ఆలయంపై జరిగిన దాడిని ఖండిస్తూ అన్ని షాప్‌లను మూసివేశారు. ఈ సందర్భంగా బీజేపీ, బీజేవైఎం ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. బీజేపీ జిల్లా అధ్యక్షుడు మల్లేశం గౌడ్ మాట్లాడుతూ.. దేవాలయాలపై దాడులు పెరగడంపై ఆందోళన వ్యక్తం చేశారు.