గాయపడ్డ కార్మికుడి కుటుంబానికి ఆర్థిక సాయం అందజేత

గాయపడ్డ కార్మికుడి కుటుంబానికి ఆర్థిక సాయం అందజేత

NDL: బనగానపల్లె పట్టణంలోని హరిజనవాడకు చెందిన గౌండా కార్మికుడు మూలింటి దస్తగిరి గౌండా పనిలో ఉండగా ప్రమాదవశాత్తు కాలుకు గాయమైంది. విషయం తెలుసుకున్న మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి సతీమణి బీసీ ఇందిరా రెడ్డి స్పందించి, బీసీజేఆర్ వెల్ఫేర్ ట్రస్ట్ తరఫున బుధవారం రూ.10,000లు ఆర్థిక సహాయాన్ని అందజేశారు. బాధిత కుటుంబానికి అండగా ఉంటామన్నారు.