VIDEO: కంపు కొడుతున్న డ్రైనేజీలు
ASF: వాంకిడి మండలం బంబార గ్రామంలో డ్రైనేజీ కాలువలు అధ్వానంగా తయారయ్యాయి. నెలల తరబడి పారిశుద్ధ్య పనులు చేపట్టక కాలువల్లో మురుగు పేరుకుపోయి, నీరు కంపును వెదజల్లుతుందని స్థానికులు ఆరోపించారు. కాలువల కంపుతో ఇబ్బంది పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.