'కైరిగూడ ఓపెన్ కాస్ట్ ద్వారా 101% బొగ్గు ఉత్పత్తి'

'కైరిగూడ ఓపెన్ కాస్ట్ ద్వారా 101% బొగ్గు ఉత్పత్తి'

MNCL: కైరిగూడ ఓపెన్ కాస్ట్ ద్వారా గత అక్టోబర్ నెలలో 101% బొగ్గు ఉత్పత్తి సాధించినట్లు బెల్లంపల్లి ఏరియా GM విజయభాస్కర్ రెడ్డి ప్రకటనలో తెలిపారు. అక్టోబర్ నెలలో ఓపెన్ కాస్ట్ ద్వారా 3 లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తి చేయాల్సి ఉండగా 3.03 లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తి సాధించామని పేర్కొన్నారు. ప్రతి కార్మికుడు రక్షణతో కూడిన బొగ్గు ఉత్పత్తి సాధించాలన్నారు.